Video Details

భీమడోలు: భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు

భీమడోలు: భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
5n3W_DMOP7c
View Count
21
Video Duration
0:00:39
Published At
2025-11-01 05:04:49 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App కార్తీకమాసం ఉత్థాన ఏకాదశి, శనివారం సందర్బంగా భీమడోలు మండలంలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీమడోలు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, భీమడోలు జంక్షన్ రూపక దేవాలయం, అలాగే గుండుగొలను, పూళ్ల గ్రామాల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. ఈరోజు విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడని భక్తుల నమ్మకమని, దీనినే ప్రబోధిని ఏకాదశి, దేవుత్తన ఏకాదశి అని కూడా అంటారని అర్చకులు తెలిపారు. On the occasion of Uththana Ekadashi of Kartik month, Saturday, Vaishnava temples in Bhimadolu mandal were thronged with devotees. Devotees performed special pujas at Bhimadolu Sri Venkateswara Swamy Temple, Bhimadolu Junction Rupak Temple, as well as Venkateswara Swamy temples in Gundugolanu and Poola villages. Devotees believe that Lord Vishnu wakes up from his sleep on this day, and this is also called Prabodhini Ekadashi and Devuttana Ekadashi, said the priests. #poolavillage #yeluru #vishnu #uththanaekadashi #gundugolanu #bhimadolemandal #venkateswaraswamytemple #hindutemple #rupaktemple #vaishnava #devotion #prabodhiniekadashi #kartikamasam #bimadolu #pilgrimage #bheemadolu #eluru #andhrapradesh #elurudistrict #devuttanaekadashi #way2news #way2newstelugu