Video Details

కామవరపుకోటలో దట్టమైన పొగ మంచు

కామవరపుకోటలో దట్టమైన పొగ మంచు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
LYRoKliJohA
View Count
8
Video Duration
0:00:08
Published At
2025-11-01 04:25:25 1d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App కామవరపుకోటలో శనివారం ఉదయం దట్టమైన పొగ మంచు కురిసింది. శీతాకాలం ఆరంభంలోనే మంచు విపరీతంగా కురుస్తుండటంతో రానున్న రోజుల్లో మరింత విపరీతంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మంచులో వాహనదారులు, పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకుని బైక్‌లపై రాకపోకలు సాగించారు. శీతాకాలం ఆరంభంలోనే మంచు ప్రభావంతో చలి తీవ్రతగా ఉంటుంది. Dense fog and snow fell in Kamavarapukottai on Saturday morning. People expect that the snowfall will be more intense in the coming days as it is already the beginning of winter. Motorists and school-going children faced difficulties in the snow. They commuted on bikes with lights on. The cold is severe due to the effect of snow in the beginning of winter. #coldweather #ap #severecold #motoristsinsnow #kamavarapukotta #kamavarapukotafog #coastalandhraweather #schoolchildreninsnow #coastalandhrawinter #kamavarapukotasnow #winterinindia #elurudistrict #kamavarapukota #bikecommuteinsnow #eluru #godavarisnow #kamavarapukottha #kamavarapukotawinter #andhrapradesh #coastalandhra #godavariregion #godavaridistrict #winterseason #coastalandhraclimate #way2news #way2newstelugu