Video Details

స్నానాల గదుల్లోకి తొంగిచూసిన ఆకతాయి అరెస్ట్

స్నానాల గదుల్లోకి తొంగిచూసిన ఆకతాయి అరెస్ట్

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
_md2dTyoOMA
View Count
2
Video Duration
0:00:14
Published At
2025-11-01 03:37:01 1d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App ద్వారకాతిరుమల శ్రీవారి కల్యాణకట్టలో మహిళా భక్తుల స్నానాల గదుల్లోకి చూస్తున్న ఆకతాయిపై, దేవస్థానం CSO పైడేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విజయనగరం జిల్లా పెరుమాళ్లకు చెందిన మైలపల్లి పైడిరాజు ఉదయం కల్యాకట్ట వెనక్కి వెళ్లి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల రంద్రాల్లోంచి బాత్రూంలోకి చూస్తున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. A case was registered at the police station on Friday night against a thug who was looking into the bathrooms of female devotees at the Dwarakathirumala Srivari Kalyanakatta, based on a complaint filed by the temples CSO Paideswara Rao. Mylapalli Paidiraju, a resident of Perumalla in Vizianagaram district, went back to the Kalyanakatta in the morning and looked into the bathrooms through the holes of the exhaust fans. The security personnel caught him and handed him over to the police station. #devotion #perumalla #pilgrimage #culture #religion #bathrooms #police #temple #mylapallipaidiraju #vizianagaram #femaledevotees #srivarikalyanakatta #security #eluru #voyeurism #dwarakathirumala #paideswararao #andhrapradesh #way2news #way2newstelugu