Video Details

నాన్నా లేవురా.. గుండెలు బాదుకున్న తల్లి

నాన్నా లేవురా.. గుండెలు బాదుకున్న తల్లి

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
TPWrO-ox3Kc
View Count
10
Video Duration
0:00:08
Published At
2025-11-01 08:18:46 1d ago
Video Description
మరిన్ని ఇలాంటి వార్తల కోసం Download వే2న్యూస్ App AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తల్లితో కలిసి దేవుడిని దర్శించుకునేందుకు వెళ్లిన ఓ చిన్నారి విగతజీవిగా మారాడు. దీంతో అతడి తల్లి ‘నాన్నా లేవురా’ అంటూ గుండెలు బాదుకుంది. కొడుకుకు ముద్దు పెడుతూ తల్లడిల్లిపోయింది. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. AP: The horrific stampede that took place at the Kasibugga Venkateswara Temple in Srikakulam district has left many families in deep sorrow. A child who had gone to visit the god with his mother was left lifeless. His mother was heartbroken, saying, "Isnt my father here?" She kissed her son and cried. These scenes are heartbreaking. #stampede #pilgrimage #srikakul #srikakulam #venkateswaratemple #shrikakulam #none #kasibugga #venkateshwaratemple #hindutemple #childdeath #tragedy #srikakalum #kasibuggavenkateswaratemple #srikakulamdistrict #andhrapradesh #way2news #way2newstelugu