Video Details

శివపురంలో దొంగతనానికి వచ్చి చిక్కాడు

శివపురంలో దొంగతనానికి వచ్చి చిక్కాడు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
lyBkiLDF_OA
View Count
11
Video Duration
0:01:27
Published At
2025-11-01 02:39:35 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App చింతలపూడి మండలం శివపురంలో శనివారం రాత్రి 2 గంటల సమయంలో అయ్యప్ప స్వామి పీఠం వద్దకు దొంగలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. స్వాములు వెంబడించగా దొంగలు పారిపోయారు. వెంటనే గ్రామస్థులు మైక్ ప్రచారం ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున గాలింపులో దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒకరిని స్థానికులు పట్టుకున్నారు. Tension prevailed in Sivapuram, Chintalapudi mandal on Saturday night at around 2 am when thieves came to the Ayyappa Swamy Peetham. The thieves fled after the Swamiji chased them. Immediately, the villagers alerted the people through a microphone campaign. In the early morning, during a search operation, the locals caught one of the three thieves. #eeluru #earlymorningsearch #yeluru #ellore #templetheft #microphonecampaign #eluru #villagersalert #chintalapudimandal #ayyappaswamypeetham #sivapuram #thieves #elurudistrict #andhrapradesh #way2news #way2newstelugu