Video Details

ఏలూరు: ఇందిరా గాంధీ 41వ వర్ధంతి కార్యక్రమం

ఏలూరు: ఇందిరా గాంధీ 41వ వర్ధంతి కార్యక్రమం

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
rfMsC_WRNd8
View Count
20
Video Duration
0:02:19
Published At
2025-10-31 13:46:39 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App ఏలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలు జరిగాయి. జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలనలో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. దేశ క్షేమం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పాటుపడి ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలని కొనియాడారు. The 41st death anniversary of former Prime Minister Indira Gandhi was celebrated at the Congress party office in Eluru on Friday. District President Rajanala Rammohan Rao paid tributes by garlanding the portrait of Indira Gandhi. Speaking, he said that Indira Gandhi had undertaken many programs for the eradication of poverty. He praised her as a great leader who sacrificed her life for the welfare of the country till the last drop of her blood. #rajanalarammohanrao #povertyeradication #elurumandal #elurucity #martyrdom #elurucongressoffice #politicalleader #indiragandhi #congressparty #indiragandhimemorial #indiragandhitribute #eluru #indiragandhilegacy #indiragandhijayanti #elurudistrict #andhrapradesh #way2news #way2newstelugu