Video Details

గణపవరం: ఎస్.కొండేపాడులో పారిశుధ్య పనులు

గణపవరం: ఎస్.కొండేపాడులో పారిశుధ్య పనులు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
RNFyTvt6dRw
View Count
6
Video Duration
0:00:37
Published At
2025-10-31 17:09:17 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App గణపవరం మండలం ఎస్.కొండపాడులో శనివారం పారిశుధ్య పనులు చేపట్టారు. తుఫాన్ కారణంగా గ్రామాలలోని వీధులలో మురుగు చేరింది. పారిశుధ్య సిబ్బంది వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. గ్రామాలలోని ప్రజలు తుఫాన్ అనంతరం ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ సీతాళం వీరలక్ష్మి అన్నారు. కాచి చల్లార్చిన నీటిని,వేడి పదార్ధాలను తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులను ఉప సర్పంచ్ సీతాళం పుల్లయ్య నాయుడు పర్యవేక్షించారు Sanitation work was undertaken in S.Kondapadu, Ganapavaram mandal on Saturday. Due to the storm, sewage entered the streets of the villages. The sanitation staff cleaned the streets and sprayed bleach. Sarpanch Seethalam Veeralakshmi said that the people of the villages should take precautions for their health after the storm. They should consume boiled and cooled water and hot foods. The sanitation work was supervised by Deputy Sarpanch Seethalam Pullaiah Naidu. #publichealthawareness #sanitationeluru #kondapaduvillage #deputysarpanchseethalampullaiahnaidu #sewagecleanup #kondapadus #ganapvarm #publichealtheluru #sanitationwork #boiledwatersafety #sarpanchseethalamveeralakshmi #ganapavarammandal #ganapauram #elurudistrict #stormdamage #andhrapradesh #kondapadu #stormdamageeluru #eluruap #ganapvaram #sarpancheluru #way2news #way2newstelugu