Video Details

ప్రపంచంలోనే అరుదైన పిల్లి.. ఎక్కడుందంటే?

ప్రపంచంలోనే అరుదైన పిల్లి.. ఎక్కడుందంటే?

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
UjuQKUgrAlI
View Count
7
Video Duration
0:00:34
Published At
2025-10-31 12:43:44 3d ago
Video Description
మరిన్ని ఇలాంటి వార్తల కోసం Download వే2న్యూస్ App ప్రపంచంలోనే అరుదైన తెలుపు రంగు ఐబీరియన్ లింక్స్‌ను స్పానిష్ ఫొటోగ్రాఫర్ ఏంజెల్ హిడాల్గో కెమెరాలో బంధించారు. దక్షిణ స్పెయిన్‌లోని జేన్ పర్వత ప్రాంతంలో దీనిని తాజాగా గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన అడవి పిల్లుల జాతులలో ఒకటి కావడం విశేషం. దీని ఫొటోలు వైరలవడంతో ఇది ఉండే ప్రదేశాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. The worlds rarest white Iberian lynx has been captured on camera by Spanish photographer Angel Hidalgo. It was recently spotted in the Jaen Mountains in southern Spain. It is one of the rarest wild cat species in the world. Its location has been kept secret by authorities after its photos went viral. #angelhidalgo #viralwildlifephotos #spainphotography #endangeredspecies #whiteiberianlynx #iberianpeninsulawildlife #jaenmountains #protectednature #threatenedbigcats #spanishnature #rarestwildcat #way2news #way2newstelugu