Video Details

దెందులూరు: గండేరు ఉధృతి.. రాకపోకలు బంద్

దెందులూరు: గండేరు ఉధృతి.. రాకపోకలు బంద్

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
7-ZSTMAMx2Q
View Count
8
Video Duration
0:00:26
Published At
2025-10-31 10:23:00 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App దెందులూరు మండలంలో గుండేరులో వరదనీటి ప్రవాహం శుక్రవారం కూడా కొనసాగుతుంది. గురువారం ఉదయం నుంచి దశలవారీగా పెరుగుతూ సాయంత్రానికి ఉధృతంగా మారింది. దెందులూరు శివారు సత్యనారాయణపురంలో ఊరి మధ్యలో నుంచి గుండేరు డ్రైన్ ఉంది. వరద నీటి ప్రవాహం కారణంగా రెండు ప్రాంతాల మధ్య 24 గంటల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉదృతంగా ప్రవహించడంతో దిగువ ప్రాంతంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. Floodwater flow in Gunderu in Denduluru mandal will continue on Friday as well. It increased gradually from Thursday morning and became intense by evening. Gunderu drain is located in Satyanarayanapuram, a suburb of Denduluru. Due to the flood water flow, traffic between the two areas has been stopped for 24 hours. On the other hand, farmers in the lower area are worried due to the intense flow. #ap #pedavegi #floodwater #floodwater #gunduru #guruderu #gunderu #denduluru #farmerconcern #gudelu #satyanarayanapuram #penuguduirrigationproject #gudivada #rajahmundri #rajahmundryrailwaystation #penugudu #penugududam #kollerulake #flooddisaster #dendulurumandal #floodrelief #eluruwildlifesanctuary #elurudistrict #rajahmundry #eluru #gunturu #andhrapradesh #pedapadu #flood #gudiwada #krishnariver #rajahmundryairport #way2news #way2newstelugu

Related Videos

Recently updated videos you might be interested in