Video Details

తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: పోలనాటి బాబ్జి

తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: పోలనాటి బాబ్జి

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
Sao1iYzNNSo
View Count
8
Video Duration
0:00:12
Published At
2025-10-28 15:17:47 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని జడ్పీటీసీ పోలనాటి బాబ్జి సూచించారు. మంగళవారం ఆయన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కలిసి జంగారెడ్డిగూడెం మండలంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. షెల్టర్ జోన్లను పర్యవేక్షించి, నిర్వాసితులకు అందుతున్న ఆహారం, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రజలు మూడు రోజులపాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ZPTC Polanati Babji advised the authorities to be extremely vigilant in the wake of Cyclone Montha. On Tuesday, he inspected several areas in Jangareddygudem mandal along with the revenue and police machinery. He monitored the shelter zones and inquired about the food and accommodation facilities being provided to the displaced. He advised the people to be extremely cautious for three days. #polanatibabji #accommodationfacilities #vigilance #shelterzones #disastermanagement #jangareddygudemmandal #eluru #revenuedepartment #zptc #polanati #jangareddyguda #tuesday #weatheremergency #eloor #policemachinery #cyclonemontha #safetyprecautions #foodandaccommodation #zptcpolanatibabji #jangareddygudem #westgodavaridistrict #police #preparedness #jangareddigudem #severalareas #cyclonemontha #naturaldisaster #displacedpeople #shelterzones #westgodavari #eluuru #jangareddigudemmandal #babji #way2news #way2newstelugu