Video Details

టీ. నర్సాపురం: ప్రజలకి పోలీసులు విజ్ఞప్తి

టీ. నర్సాపురం: ప్రజలకి పోలీసులు విజ్ఞప్తి

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
5bIL8Y9TQKo
View Count
12
Video Duration
0:00:41
Published At
2025-10-28 07:16:52 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App తుఫాను హెచ్చరికల నేపథ్యంలో టీ.నరసాపురం మండలంలో ప్రజలని పోలీసులు అప్రమత్తం చేశారు. మంగళవారం గ్రామంలో దేవాలయ మైక్ ద్వారా ప్రజలకి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల వారు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని, విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే వెంటనే డయల్ నం. 112 సంప్రదించాలని ఎస్సై జయ బాబు సూచించారు. In the wake of the cyclone warnings, the police have alerted the people in T. Narasapuram mandal. On Tuesday, several instructions were given to the people through the temple mic in the village. People should not come out of their houses during heavy rains and strong winds, those in low-lying areas should immediately move to the rehabilitation centers, and stay away from electric wires and poles. In case of emergency, dial no. 112 should be contacted immediately, said SI Jaya Babu. #strongwinds #heavyrains #electricwires #tuesday #jaya #sijayababu #cyclonewarnings #rehabilitationcenters #severalinstructions #babu #way2news #way2newstelugu