Video Details

మొంథా తుఫాన్.. కొయ్యలగూడెంలో సిబ్బందికి సెలవులు రద్దు

మొంథా తుఫాన్.. కొయ్యలగూడెంలో సిబ్బందికి సెలవులు రద్దు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
Dvnok1tPwRg
View Count
18
Video Duration
0:00:51
Published At
2025-10-28 13:30:03 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని పరింపూడి మేజర్ పంచాయతీ ఈఓ కె.సురేశ్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పట్టణంలోని ప్రమాదకర హోర్డింగులను తొలగించాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. ఉద్యోగులు, సిబ్బందికి ఈ నెల31వ తేదీ వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. Parimpudi Major Panchayat EO K. Suresh has instructed the staff to be prepared to face the Montha cyclone. He advised the sanitation workers to conduct a special drive from 6 am on Tuesday and remove dangerous hoardings in the town. He said that the leaves of the employees and staff are being canceled till the 31st of this month. #monthacyclone #major #sanitationworkers #tuesday #parimpudi #dangeroushoardings #specialdrive #montha #way2news #way2newstelugu