Video Details

ఏలూరులో 306.0 మి.మీ వర్షపాతం

ఏలూరులో 306.0 మి.మీ వర్షపాతం

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
AmSASx_x84U
View Count
16
Video Duration
0:00:18
Published At
2025-10-28 10:03:16 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App గడచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలో మొత్తం 306.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 10.9 మి.మీగా నమోదైందని అధికారులు మంగళవారం తెలిపారు. అత్యధికంగా కలిదిండి, మండవల్లి మండలాల్లో 23.2 మి.మీ, అత్యల్పంగా జీలుగుమిల్లిలో 3.4 మి.మీ వర్షం కురిసింది. ముదినేపల్లిలో 21.8, వేలేరుపాడులో 21.6, పోలవరంలో 19.2, కైకలూరులో 15.4, ఏలూరు అర్బన్‌లో 15.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. A total of 306.0 mm of rainfall was recorded in Eluru district in the last 24 hours. The average rainfall in the district was recorded as 10.9 mm, officials said on Tuesday. The highest rainfall was recorded in Kalidindi and Mandavalli mandals at 23.2 mm, and the lowest in Jeelugumilli at 3.4 mm. Mudinepalli received 21.8 mm, Velerupadu 21.6 mm, Polavaram 19.2 mm, Kaikaluru 15.4 mm, and Eluru Urban 15.0 mm. Rainfall was recorded. #mandavalli #polavaram #andhrapradeshweather #elururainfall #yaloor #kalidindi #kalidindi #urban #tuesday #muddinepalli #mudinepalli #yelor #kalidindimandal #rainfall #pollavaram #yellore #jeelugumali #kaikala #elurudistrict #yelurudistrict #highestrainfall #velurupadu #kaikaluru #mudinepalli #polavaram #jeelugumilli #eluruurban #averagerainfall #velerupadu #mandavali #elurudistrict #jeelugumilli #eluru #yeluru #mandavallimandal #kaikaluru #elurucity #way2news #way2newstelugu