Video Details

గణపవరం: మండల వ్యాప్తంగా భారీ వర్షం

గణపవరం: మండల వ్యాప్తంగా భారీ వర్షం

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
eehq7Yl21pk
View Count
8
Video Duration
0:00:42
Published At
2025-10-25 17:04:27 9d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App గణపవరం మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. రోడ్లపై గోతులలో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్ వార షెల్టర్లకు చేరారు. ఈ తేమ వాతావరణానికి రొయ్యల సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతాయని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన వరి పొలాలు కుళ్లిపోతాయని వరి రైతులు అంటున్నారు. It rained throughout Ganapavaram mandal on Saturday afternoon. Motorists faced difficulties as water stagnated in ditches on the roads. Road users rushed to shelters. Aqua farmers are worried that this humid weather will cause serious damage to shrimp farming, as the shrimp will die due to lack of oxygen. Rice farmers say that the fallen rice fields will rot. #ganapavaram #shrimpfarming #elurumainbusstation #eluru #amaraveerappatemple #elurugovernmenthospital #shrimpfarming #pattiseema #elurudistrict #eastgodavari #ricefarming #andhrapradesh #kakinada #roadusers #saturday #humidweather #fallenricefields #konaseema #ganapavaram #dwarakatirumala #ganapavarammandal #dowleswarambarrage #paddyfields #elluru #roadshelters #rajahmundry #andhrauniversity #ganapavarapu #ganapavam #rice #seriousdamage #elururailwaystation #saturdayafternoon #aquaculture #ricefarmers #aqua #monsoonrains #vehiculardifficulties #stagnantwater #aquafarmers #bhadrachalam #ganapavarammandal #ganapavara #way2news #way2newstelugu