Video Details

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
mI0lji6pLvw
View Count
715
Video Duration
0:00:17
Published At
2025-10-26 04:02:42 8d ago
Video Description
మరిన్ని ఇలాంటి వార్తల కోసం Download వే2న్యూస్ App కర్నూల్ ప్రమాద ఘటన మరువక ముందే HYD శివారులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ‘న్యూగో’ ఎలక్ట్రికల్ బస్సు పెద్దఅంబర్‌పేట్ ORR వద్ద బోల్తా పడింది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, పలువురికి గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Before the Kurnool accident, another private travel bus met with an accident on the outskirts of HYD. The New Go electrical bus, which was going from Miyapur to Guntur, overturned at Pedda Amberpet ORR. There were more than 20 passengers in the bus, and many were injured. They were taken to the hospital in an ambulance. More details on the incident are awaited. #electricalbus #hyderabad #kurnoolaccident #roadsafety #guntur #trafficincident #new #hospital #busaccident #transportation #hyd #privatetravels #miyapur #peddaamberpet #peddaamberpetorr #ambulance #privatetravelbus #passengerinjuries #andhrapradesh #telangana #travelsafety #newgo #emergencyservices #southindia #moredetails #orr #kurnool #roadaccident #way2news #way2newstelugu