Video Details

పెదపాడులో పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

పెదపాడులో పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
KPiRf59m4l4
View Count
659
Video Duration
0:00:14
Published At
2025-10-26 01:31:28 8d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App పెదపాడు మండలం వసంతవాడ, రాజుపేట, పెదపాడు గ్రామాల్లో అగ్రికల్చర్ ఏవో షేక్ ఇమామి ఖాసీం వరి వ్యవసాయ క్షేత్రాలను శనివారం సందర్శించారు. వ్యవసాయ శాస్త్రవేత్త నాగేంద్రబాబుతో కలిసి ఏవో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణ పంట పడిపోవడాన్ని గమనించారు. వ్యవసాయ శాస్త్రవేత్త పలు ముందులు పిచికారి చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వరి పంట పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉందన్నారు. Agriculture AO Sheikh Emami Qasim visited the paddy fields in Vasanthavada, Rajupeta and Pedapadu villages of Pedapadu mandal on Saturday. Along with agricultural scientist Nagendra Babu, the AO observed that the golden crop had fallen due to the recent heavy rains. The agricultural scientist suggested spraying at various points. He said that the paddy crop is currently in the stage of milking and hardening of the grain. #emamiqasim #heavyrains #paddyfields #vasanthavada #pedapaduvillagesofpedapadumandal #pedapadu #ao #agriculturalscientist #aosheikhemamiqasim #saturday #variouspoints #rajupeta #paddycrop #nagendrababu #sheikh #goldencrop #way2news #way2newstelugu