Video Details

కొల్లేరు ఉధృతిని పరిశీలించిన మంత్రి నాదెండ్ల

కొల్లేరు ఉధృతిని పరిశీలించిన మంత్రి నాదెండ్ల

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
FHF4z6jZ8fg
View Count
13
Video Duration
0:02:01
Published At
2025-10-28 16:29:46 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. మండవల్లి మండలం పెద్ద ఎడ్లగాడి వద్ద కొల్లేరు ఉధృతిని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, జేసీ అభిషేక్ గౌడ, ఆర్డీఓ అచ్యుత అంబరీష్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. తుఫాను ప్రభావం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్నందున, పరివాహక ప్రాంత ప్రజలందరూ తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. Eluru District In-charge Minister Nadendla Manohar visited the Kolleru catchment areas on Tuesday. He inspected the Kolleru flood at Pedda Edlagadi in Mandavalli Mandal along with MLC Jayamangala Venkataramana, JC Abhishek Gowda and RDO Achyuta Ambareesh. As the impact of the cyclone is likely to intensify further, Minister Nadendla Manohar advised all the people in the catchment areas to immediately move to safer places. #rdoachyutaambareesh #mandavallimandal #achyuta #nadendlamanohar #kolleruflood #kolleru #eluru #ministernadendlamanohar #tuesday #mlcjayamangalavenkataramana #saferplaces #catchmentareas #rdo #jcabhishekgowda #peddaedlagadi #ambareesh #minister #way2news #way2newstelugu