Video Details

గణపవరం: తుఫాన్ వసతి కల్పించాలని గ్రామస్థుల వేడుకోలు

గణపవరం: తుఫాన్ వసతి కల్పించాలని గ్రామస్థుల వేడుకోలు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
6YVbNf_163w
View Count
26
Video Duration
0:01:19
Published At
2025-10-28 08:11:43 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App గణపవరం మండలం అర్థవరంలో 25 మంది ఉప్పర కులస్తులు చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. మొంథా తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో స్థానిక ZP హైస్కూల్‌కి వారిని సచివాలయం సిబ్బంది తరలించారు. వారికి అల్పాహారం, భోజన వసతి గ్రామానికి చెందిన చంటి ఏర్పాటు చేశారు. మంగళవారం రెవెన్యూ అధికారులు వచ్చి అర్థవరంలో పునరావాస కేంద్రం లేదు వారిని వెళ్ళిపొమ్మని చెప్పడంతో విస్తుపోయారు. తమకు వసతి కల్పించాలని కోరుతున్నారు. In Arthavaram, Ganapavaram mandal, 25 upper caste people are living in small huts. In the wake of Cyclone Montha warnings, the secretariat staff shifted them to the local ZP High School. A villager from the village arranged breakfast and food for them. On Tuesday, revenue officials came and told them to leave as there was no rehabilitation center in Arthavaram. They were shocked. They are demanding that they be provided with accommodation. #kollerulake #pedavegi #secretariatstaff #eluru #yelur #coastalandhra #uppercaste #cyclonemonthawarnings #tuesday #arthavaram #ganapavaram #ganapavarammandal #nidamarru #smallhuts #andhrapradesh #gudiset #elurudistrict #krishnadelta #uppercastepeople #zphighschool #cyclonemontha #monthacyclone #yaluru #zphighschool #rehabilitationcenter #arthavaram #yeluru #yeloor #ganapavaram #bhimavaram #rajahmundry #rehabilitationcenter #gudivada #revenueofficials #revenueofficials #way2news #way2newstelugu