Video Details

పెదపాడు: గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు

పెదపాడు: గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
yQ3hh82GJsQ
View Count
21
Video Duration
0:01:00
Published At
2025-10-28 07:45:35 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App పెదపాడు మండలం వీరభద్రపురం గ్రామం సమీపంలో భారీ గాలుల కారణంగా ఒక పెద్ద చెట్టు రోడ్డుపై కూలిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పెదపాడు ఎస్ఐ శారద సతీష్ వెంటనే స్పందించారు. తక్షణమే పరిస్థితిని సమీక్షించి, ఎటువంటి ఆలస్యం చేయకుండా తమ సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. A big tree fell on the road due to heavy winds near Veerabhadrapuram village in Pedapadu mandal. This caused severe disruption to traffic and Pedapadu SI Sharada Satish responded immediately. He immediately reviewed the situation and took action along with his staff without any delay. People were advised to be alert in the wake of heavy rains and strong winds due to the impact of the cyclone. #pedapadu #strongwinds #heavyrains #severedisruption #pedapadumandal #veerabhadrapuramvillage #pedapadusisharadasatish #veerabhadrapuram #heavywinds #bigtree #way2news #way2newstelugu