Video Details

తిరుమలలో వర్షం.. దర్శనం టైం ఎంతంటే?

తిరుమలలో వర్షం.. దర్శనం టైం ఎంతంటే?

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
q7n1-_CZ-gg
View Count
561
Video Duration
0:01:34
Published At
2025-10-26 09:02:28 7d ago
Video Description
మరిన్ని ఇలాంటి వార్తల కోసం Download వే2న్యూస్ App AP: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. ప్రస్తుతం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శుక్రవారం 71,110 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా.. 25,695 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.89 కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది. మరోవైపు తెల్లవారుజాము నుంచి తిరుమలలో వర్షం పడుతోంది. AP: It takes up to 12 hours for the entire darshan of Lord Venkateswara in Tirumala. Devotees are currently waiting in 20 compartments for the darshan of the Lord. On Friday, 71,110 people had darshan of Lord Venkateswara and 25,695 offered talaneela. TTD announced that it has received Rs.4.89 crore in revenue through hundi. On the other hand, it has been raining in Tirumala since early morning. #venkateswara #talaneelaoffering #venkateswaraswamytemple #earlymorning #lord #religioustourism #none #naun #tirumalatemple #pilgrimagesite #ttd #naan #tirupati #andhrapradesh #srivarisarvadarshanam #tirupathee #entiredarshan #devotees #tirumalatirupatidevasthanams #darshan #tirumala #hundirevenue #tirupatimandal #andhrapradeshtourism #tirupathimandal #tirupathai #tirumalavenkateswaratemple #tirumalahills #rainyweather #friday #naandistrict #balajitemple #lordvenkateswara #ttd #lordvenkateswara #tirupatitemple #way2news #way2newstelugu