Video Details

ఏలూరు పంపుల చెరువు వద్ద ట్రాఫిక్ జామ్

ఏలూరు పంపుల చెరువు వద్ద ట్రాఫిక్ జామ్

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
mWSDfHIv7-o
View Count
1,428
Video Duration
0:00:12
Published At
2025-10-26 04:31:24 7d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App ఏలూరులోని పంపుల చెరువు వద్ద శనివారం నాగుల చవితి సందర్భంగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. పుట్టలో పాలు పోయడానికి వచ్చి వెళ్లే భక్తులతో పాటు, ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులతో ఈ పరిస్థితి నెలకొంది. ఏలూరులోని పలు ప్రాంతాలకు, పెదపాడు మండలంలోని గ్రామాలకు రాకపోకలు సాగించే ముఖ్య మార్గం కావడంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. A traffic jam was created at the Pump Lake in Eluru on Saturday on the occasion of Nagula Chavithi. This situation was caused by devotees coming and going to pour milk in the cows milk, as well as passengers traveling on that route. As it is the main route for traveling to many parts of Eluru and villages in Pedapadu mandal, the traffic congestion increased and the traffic came to a standstill. As a result, passengers faced difficulties. #elurudevoteegatherings #elurutrafficjam #elur #elurutown #andhrapradeshtelugu #eluru #pampalacheruvu #nagulachavithi #elurutelugunews #pedapadumandal #pedapadumandal #pedapadu #trafficjam #yeluuru #pedapadu #pumpulagatacheruvu #andhrapradeshnews #elurutouristspots #pedapaad #mainroute #manyparts #trafficcongestion #peddapadu #saturday #elururoadconditions #pedapadumandal #andhrapradeshtravel #cheruvu #eluuru #eluroo #elurucity #pedapaadu #nagulachavithi #elurulocalnews #cowdunghill #elurudistrict #elurupilgrimtraffic #pampala #elurutemples #way2news #way2newstelugu