Video Details

ఏలూరులో ఘనంగా గంగానమ్మ జాతర

ఏలూరులో ఘనంగా గంగానమ్మ జాతర

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
Jblc5YWh7KI
View Count
53
Video Duration
0:00:21
Published At
2025-10-31 06:46:59 3d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App ఏలూరు దక్షిణపు వీధి గంగానమ్మ జాతర ముడుపు కట్టే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలను అందజేశారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యుడు పెదబాబు తదితరులు పాల్గొన్నారు. The dedication ceremony of the Ganganamma Jatara at Eluru South Street was held on Friday. Eluru MLA Badeti Chanti and Meena couple participated as the chief guests and performed special pujas. The priests offered blessings. City Mayor Sheikh Noorjahan, Co-option member Pedababu and others participated. #eluruculture #elurumla #elurupuja #elurulocalfestivals #eluruprocessions #elurumayor #meenaeluru #elurutourism #badetichanti #sheikhnoorjahaneluru #elurudistrict #eluru #elurutemples #andhrapradesh #eluruheritage #elurureligiousevents #pedababueluru #elurufestivals #southstreeteluru #ganganammajatara #elurutraditionalcustoms #elurucelebrations #way2news #way2newstelugu