Video Details

నూజివీడు: నిలువెల్లా పూలతో కనువిందు

నూజివీడు: నిలువెల్లా పూలతో కనువిందు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
FRVrI11GyE8
View Count
11
Video Duration
0:00:23
Published At
2025-10-31 05:57:15 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App నూజివీడులో నాగమల్లి పూలు కనువిందు చేస్తున్నాయి. పట్టణంలో గల శ్రీ ఉమామహేశ్వర థియేటర్ సమీపంలో నాగమల్లి చెట్టు నిలువెల్లా పూలతో అలంకరించినట్లు ఉంది. అణువణువు పరమేశ్వరుని సేవకు అంకితం అంటూ ఈ చెట్టు పూలను అందిస్తోంది. కార్తీక మాసం పర్వ దినోత్సవాల సందర్భంగా నాగమల్లి పూలతో పరమేశ్వరుని పూజించి, ధ్యానించడం ద్వారా కోరికలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీ ఊర్లోనూ ఈ చెట్టు ఉందా? Nagamalli flowers are a feast for the eyes in Nujiveedu. A Nagamalli tree stands near the Sri Umamaheswara Theater in the town, adorned with flowers. This tree is dedicated to the service of the Supreme Lord. During the Karthika month, devotees have a deep belief that by worshiping and meditating on the Supreme Lord with Nagamalli flowers, their wishes will be fulfilled. Is this tree in your village too? #eluruculture #nagamallitree #telangana #elurudistrictteluguculture #sriumamaheswaratheater #nagamallipuja #elurutourism #elurulandmarks #nagamalliflowers #supremelordworship #elurudistrict #eluru #nujiveedu #andhrapradesh #coastalandhra #eluruheritage #karthikamonth #hindutempleseluru #pilgrimagesiteseluru #nagamalliflowerofferings #way2news #way2newstelugu