Video Details

గణపవరం: పాఠశాల విద్యార్థులు టెక్నికల్ స్కిల్స్ అలవర్చుకోవాలి

గణపవరం: పాఠశాల విద్యార్థులు టెక్నికల్ స్కిల్స్ అలవర్చుకోవాలి

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
zUbVigjwbdg
View Count
2
Video Duration
0:00:23
Published At
2025-10-31 04:27:45 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యతోపాటు వ్యక్తిత్వ వికాసంను పెంచుకోవాలని ఎన్ఆర్ఐ విష్ణుబోట్ల లక్ష్మన్న తెలిపారు. జెడ్పి బాయ్స్ హైస్కూల్ లో గురువారం విద్యార్థులకు వ్యక్తిత్వవికాసం, స్కిల్స్ పై అవగాహాన కల్పించారు. విద్యార్థులు చదువుతో పాటు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఉజ్వలమైన భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. స్కిల్స్ తో కూడిన విద్య ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళుతుందనీ హెచ్ఎం వేరవేణి అన్నారు. NRI Vishnubotla Lakshmanna said that students studying in school should develop their personality along with education. On Thursday, students at ZP Boys High School were made aware of personality development and skills. He said that a bright future is possible by students learning technical skills along with education. HM Veraveni said that education with skills will take them to higher positions. #careeropportunities #ganapavarammandal #vizag #technicalskills #nrivishnubotlalakshmanna #elurudistrict #eluru #studentdevelopment #personalitydevelopment #educationinstitutions #education #vocationaltraining #vijayawada #youthempowerment #zpboyshighschool #andhrapradesh #way2news #way2newstelugu