Video Details

కొవ్వలిలో పంటలను పరిశీలించిన రైతు సంఘం

కొవ్వలిలో పంటలను పరిశీలించిన రైతు సంఘం

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
uDq3Da_hPTc
View Count
8
Video Duration
0:01:05
Published At
2025-10-31 16:39:46 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App పంట నష్టాలను నమోదు చేసిన భూమికి సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయమనే నిబంధన సరి కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో తుఫాను పంట నష్టాలను రైతు సంఘం నాయకులు శుక్రవారం పరిశీలించారు. తుఫాను నష్టాలను నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన మిగిలిన పంట ప్రభుత్వం కొనుగోలు చేయదని ప్రభుత్వ నిబంధనలను తొలగించాలన్నారు. మిగిలిన పంట కొనుగోలు చేయాలన్నారు. Andhra Pradesh Farmers Association District Secretary K. Srinivas said that the rule of buying the paddy related to the land where crop losses have been registered is not right. Farmers association leaders inspected the crop losses due to the cyclone in Kovvali, Denduluru mandal on Friday. They want to remove the governments rule that the government will not buy the remaining crop related to that land if the cyclone losses have been registered. They want to buy the remaining crop. #ap #dendulurumandal #agriculturalissues #kovvali #governmentpolicies #denduluru #andhrapradeshfarmersassociation #kovallli #denduloor #eluuru #paddyprocurement #cyclonedamage #grainprocurement #cropprocurement #eluru #elur #andhra #kolavalli #andhrapradesh #coastalandhra #farmeradvocacy #paddypurchase #dendoolur #croplosses #elurudistrict #way2news #way2newstelugu