Video Details

తమ్మిలేరు రిజర్వాయర్‌ను తాకని తుఫాన్

తమ్మిలేరు రిజర్వాయర్‌ను తాకని తుఫాన్

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
euYER0BhaUQ
View Count
13
Video Duration
0:00:18
Published At
2025-10-29 17:12:04 3d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడం వల్ల తుపాను ప్రభావం తమ్మిలేరు రిజర్వాయర్‌పై పెద్దగా పడలేదు. ఏలూరు జిల్లాలో తుపాను హడావుడి ఉన్నా, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో వర్షాభావం కారణంగా చాట్రాయి మం. చిన్నంపేట కాజ్వే వద్ద బుధవారం సాయంత్రం వరకు నీటి ప్రవాహం తక్కువగా ఉంది. ప్రాజెక్టులోకి 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని ఏఈ లాజరు బాబు తెలిపారు. Due to the lack of heavy rains in the upper parts of Telangana, the impact of the cyclone did not have much impact on the Tamilleru reservoir. Despite the cyclone in Eluru district, due to the lack of rain in Vemsur and Sathupalli mandals, the water flow at the Chinnampet causeway in Chatrai district was low till Wednesday evening. AE Lazar Babu said that 300 cusecs of inflow is coming into the project. #sathupallimandal #heavyrains #heavyrains #vemsuru #eluru #wednesdayevening #lackofrainfall #cyclone #upperparts #reservoir #aelazarbabu #muchimpact #chatrai #ae #tamillerureservoir #wednesday #telangana #waterflow #tamilleru #telangana #rainfall #inflow #chinnampet #sathupallimandals #elurudistrict #chinnampetcauseway #chatrai #lazarbabu #vemsurumandal #cusecs #eluru #waterflow #chinnampet #vemsur #tamilleru #sathupalli #chatraidistrict #way2news #way2newstelugu