Video Details

కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ముందస్తు రేషన్ పంపిణీ

కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ముందస్తు రేషన్ పంపిణీ

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
YyLTOPHdssg
View Count
1
Video Duration
0:01:15
Published At
2025-10-28 17:14:28 5d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App వేలేరుపాడు MLS పాయింట్ నుంచి మంగళవారం కుకునూరు, వేలేరుపాడు మండలాల రేషన్ దుకాణాలకి ముందస్తు రేషన్ బియ్యాని జీలిగుమిల్లీ మండల సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ రమణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడి వాగులు పొంగితే ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చౌక దుకాణాలకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని సహాయక చర్యలు చేపట్టారన్నారు. Advance ration rice was distributed to the ration shops of Kukunoor and Velerupadu mandals from the Velerupadu MLS point on Tuesday under the leadership of Jeeligumilli Mandal Civil Supply Deputy Tahsildar Ramana. He said that ration is being distributed to the cheap shops in advance without any problems if the rains due to the cyclone and the streams overflow. He said that the authorities have taken all the relief measures so that the people do not face any difficulties. #rationrice #floodpreparedness #deputytahsildar #mandal #eluru #jeeligumilli #mlspoint #cheapshops #velerupadu #tuesday #velairpad #kukunoor #streamsoverflow #andhrapradesh #deputy #elurudistrict #velerupadumlspoint #tahsildarramana #velerupadumls #jeeligumillimandalcivilsupplydeputytahsildarramana #velairpadu #velerupadu #kukunoor #rationshops #rationdistribution #ap #jeeligumillimandalcivilsupply #reliefmeasures #kukkunur #cycloneimpact #civilsupplies #way2news #way2newstelugu