Video Details

నిడమర్రు: రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

నిడమర్రు: రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
XS2L7F4Tfi8
View Count
6
Video Duration
0:00:42
Published At
2025-10-24 16:56:58 9d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App నిడమర్రు మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం అంశంపై మండల స్థాయి వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాల స్థాయి విజేతల మధ్య నిర్వహించిన పోటీల్లో పెదనిండ్రకొలను పాఠశాలకు చెందిన ఆనందిత, కీర్తన, ప్రసాద్ విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓలు అనురాధ, శేషగిరి పర్యవేక్షించారు. Mandal level essay writing, public speaking and quiz competitions were organized on the topic of Constitution Day at Nidamarru Mandal Educational Resource Center on Friday. Anandita, Keerthana and Prasad from Pedanindrakolanu School emerged as the winners in the competitions held among the winners of various schools in the mandal. The program was supervised by MEOs Anuradha and Seshagiri. #variousschools #friday #seshagiri #pedanindrakolanuschool #prasad #quizcompetitions #keerthana #nidamarrumandaleducationalresourcecenter #publicspeaking #constitutionday #anandita #anuradha #levelessaywriting #way2news #way2newstelugu