Video Details

చెరువుల్లా రోడ్లు! | Roads like ponds

చెరువుల్లా రోడ్లు! | Roads like ponds

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
SC1JoMBDpB0
View Count
13
Video Duration
0:00:32
Published At
2025-10-30 05:47:10 3d ago
Video Description
మరిన్ని ఇలాంటి వార్తల కోసం Download వే2న్యూస్ App తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరంగల్‌లో వందకు పైగా కాలనీలు నీట మునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఊర చెరువుకు గండిపడి ఇళ్లలోకి నీరు చేరింది. ఉప్పరపల్లి శివారులో వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అటు ఖమ్మంలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. Floods are wreaking havoc in Telangana. More than a hundred colonies in Warangal are submerged. Roads are turning into rivers. Traffic to the Bhadrakali temple has come to a standstill. The village pond has overflowed and water has entered houses. An RTC bus got stuck in the flood on the outskirts of Upparapalli. The passengers escaped safely. Meanwhile, the Munneru stream in Khammam has become a raging torrent, inundating the catchment areas. #khammam #upparapalli #naturaldisaster #munnerustream #munneru #telanganafloods #munneru #catchmentareas #khammam #inundation #rtcbus #upparapalle #bhadrakali #upparapalli #telangana #warangal #telangana #villagepond #retticheruvu #weathercrisis #rtcbus #munnerustream #warangalflood #bhadrakalitemple #submerge #catchmentarea #bhadrakalitemple #torrentialrains #rtc #warangal #deluge #way2news #way2newstelugu