Video Details

కామవరపుకోట: ఉద్ధృతంగా గుండేరు వాగు

కామవరపుకోట: ఉద్ధృతంగా గుండేరు వాగు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
GhCKf6GjEQE
View Count
12
Video Duration
0:00:17
Published At
2025-10-30 10:08:06 3d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App కామవరపుకోట మండలం కళ్లచెరువు సమీపంలో ఉన్న గుండేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటుపల్లి, జీలకర్రగూడెం, కంఠమనేనివారిగూడెం, కొల్లివారిగూడెం గ్రామాలలో ఉన్న చెరువులన్నీ నిండిపోవడంతో కలంగులు తిరిగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీరు కేఎస్ రామవరం, గద్దేవారిగూడెం, కళ్లచెరువు గ్రామాల వద్ద గుండేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. The Gunderu stream near Kallacheruvu in Kamavarapukot mandal is flowing rapidly. Due to the rains that have been falling for the past two days due to the impact of the cyclone, all the tanks in Guntupalli, Jeelakarragudem, Kanthamanenivarigudem, and Kollivarigudem villages have filled up and the streams are flowing again. With this, the flood water is overflowing and flowing in the Gunderu stream near KS Ramavaram, Gaddevarigudem, and Kallacheruvu villages. #floodwater #guntupalli #heavyrains #vanadurga #disasterrelief #kamavarapukot #gaddevarigudem #eluru #kollivarigudemvillages #krishnariver #telugu #gunderustream #ksramavaram #kanthamanenivarigudem #kanthamanenivarigudem #jeelakarragudem #kamavarapukotmandal #eluruzilla #floods #andhrapradesh #ksramavaram #kamavarapukotamandalam #gaddevarigudem #kollivarigudem #gunderu #jeelakarragudem #kallacheruvu #kamavarapukotamandal #gunderuvagu #guntupalli #cycloneimpact #godavaririver #ap #naturaldisaster #kallacheruvu #kollivarigudem #elurudistrict #kamavarapukota #kallacheruvuvillages #way2news #way2newstelugu