Video Details

ఏలూరులో రన్ ఆఫ్ యూనిటీ ర్యాలీ

ఏలూరులో రన్ ఆఫ్ యూనిటీ ర్యాలీ

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
2eMI3bVS3ro
View Count
0
Video Duration
0:01:27
Published At
2025-10-31 05:08:32 2d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App ఏలూరు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్ నుంచి రన్ ఫర్ యూనిటీ ర్యాలీని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జెండా ఊపి ప్రారంభించినారు. ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమాలలో పాల్గొనడం గర్వకారణం అన్నారు. Eluru Sardar Vallabhbhai Patels 150th birth anniversary celebrations were held on Friday. SP Pratap Shiv Kishore flagged off the Run for Unity rally from the parade ground at the district police headquarters. Speaking, the SP praised Sardar Vallabhbhai Patel as a freedom fighter and statesman. He said it was a matter of pride to participate in his birth anniversary celebrations. #elurubusstand #paradeground #pateljayanti #guntoor #godavariregion #uttarandhra #konaseema #elururailwaystation #freedomfighter #runforunity #elurupolice #statesman #kondaveedufort #elurufort #eluru #andhrapradesh #coastalandhra #independenceactivist #elurudistrict #way2news #way2newstelugu