Video Details

నూజివీడు: బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

నూజివీడు: బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
1a0MHPt4eO0
View Count
12
Video Duration
0:00:51
Published At
2025-11-01 14:10:38 1d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App నూజివీడు పట్టణ పరిధిలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో శనివారం సాయంత్రం గుడివాడ, మచిలీపట్నం వైపు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటకు పైగా సమయం వేచి ఉన్నప్పటికీ బస్సులు రాలేదని ప్రయాణికులు తెలిపారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్సులను ఏర్పాటు చేయకపోవడం పట్ల మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్ ను బట్టి సర్వీసులు నడపాలని కోరుతున్నారు. Passengers facing severe inconvenience due to lack of buses on Saturday evening at the APSRTC bus stand premises in Nuzvidu town limits. Passengers said that despite waiting for more than an hour, the buses did not arrive. Women are expressing impatience over the lack of buses despite the large number of passengers. They are demanding that services be run according to the demand of passengers. #nuzvidtown #eeluru #nuzeeved #nuzivid #busservices #elurudistrict #lackofbuses #gudivada #apsrtcbusstand #machilipatnam #ellore #nuzvid #eluru #eloor #nuzeveed dg sat #andhrapradesh #way2news #way2newstelugu