Video Details

నిడమర్రు: పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

నిడమర్రు: పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
10EchR844M4
View Count
6
Video Duration
0:00:14
Published At
2025-10-30 13:56:33 3d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App నిడమర్రు పోలీస్ స్టేషన్లో అమరవీరుల వారోత్సవ వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థులకు గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. నిడమర్రు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నక్కా రజనీ కుమార్ పోలీస్ వ్యవస్థలో ఉపయోగించే సెక్షన్లు, ఆయుధాలు, అమరవీరుల త్యాగాలపై అవగాహన కల్పించారు. సబ్ ఇన్స్‌పెక్టర్ రమేశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. As part of the Martyrs Week celebrations at Nidamarru Police Station, an open house program was organized for school students on Thursday. Nidamarru Circle Inspector Nakka Rajani Kumar created awareness about the sections used in the police system, weapons, and the sacrifices of martyrs. Sub-Inspector Ramesh and police personnel were present. #subinspector #godavaririver #martyrsweek #policesacrifice #studentoutreach #nakkarajanikumar #educationalawareness #ramesh #openhouseprogram #policeinspector #nidamarrupolicestation #eluru #policeweapons #andhrapradesh #coastalandhra #nidamarru #westgodavari #policeawareness #elurudistrict #way2news #way2newstelugu