Video Details

వృద్ధాశ్రమంలోకి వరద నీరు

వృద్ధాశ్రమంలోకి వరద నీరు

IN
Way2News - Eluru
Way2News - Eluru
1.3K subscribers 3.3K Videos 5.0M Total Views
Video ID
0GvNtDISz1Q
View Count
28
Video Duration
0:00:53
Published At
2025-10-30 10:51:44 3d ago
Video Description
Eluru వార్తల కోసం Download వే2న్యూస్ App గత రాత్రి కురిసిన వర్షాలకు జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమం పరిసరాల్లోకి నీరు చేరింది. ఆశ్రమం శిథిలావస్థకు చేరడంతో, ఇక్కడున్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతల సరుకులతోనే నెట్టుకొస్తున్నామని, పాలకులు స్పందించి ఆశ్రమానికి శాశ్వత దారి చూపాలని నిర్వాహకులు శేఖర్ వేడుకుంటున్నారు. Due to the rains that fell last night, water entered the vicinity of the Seetha Mahalakshmi Charitable Organization Ashram in Jangareddygudem. As the ashram has fallen into a dilapidated state, the elderly people here are facing severe difficulties. They are struggling to make ends meet with the donations, and the administrators are pleading with Shekhar to respond and show the ashram a permanent path. #severedifficulties #jangareddygudem #elderlypeople #permanentpath #dilapidatedstate #seethamahalakshmicharitableorganizationashram #shekhar #lastnight #theseethamahalakshmicharitableorganizationashram #way2news #way2newstelugu